కేరళ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
స్వరూపం
(కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి దారిమార్పు చెందింది)
കേരള ആരോഗ്യ സർവ്വകലാശാല | |
రకం | ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయము |
---|---|
స్థాపితం | 2010 |
అనుబంధ సంస్థ | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ |
ఛాన్సలర్ | కేరళ గవర్నర్ |
అత్యున్నత పరిపాలనాధికారి | శ్రీమతి. కె. కె. శైలజా టీచర్, ఆరోగ్య, సామాజిక న్యాయ మంత్రి, కేరళ ప్రభుత్వం, భారతదేశం |
వైస్ ఛాన్సలర్ | Dr. మోహనన్ కునుమ్మల్ |
స్థానం | త్రిస్సూరు, కేరళ, భారతదేశం 10°31′24″N 76°13′02″E / 10.5232°N 76.2171°E |
కాంపస్ | త్రిస్సూరు కేరళ అంతటా వైద్య కళాశాలలు |
మునుపటి విశ్వవిద్యాలయాలు | కేరళ విశ్వవిద్యాలయం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, కేరళ కాలికట్ విశ్వవిద్యాలయం కన్నూర్ విశ్వవిద్యాలయం |
కేరళ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము (కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) అనేది భారతదేశంలోని కేరళలోని త్రిస్సూరు నగరంలో ఒక వైద్య విశ్వవిద్యాలయం. త్రిస్సూర్ క్యాంపస్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 75 ఎకరాలలో ఈ విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయం కేరళ విశ్వవిద్యాలయ ఆరోగ్య చట్టం 2010 ఆధారంగా స్థాపించబడింది.[1] ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 205 ప్రొఫెషనల్ కళాశాలలు ఉన్నాయి.
మూలాలజాబితా
[మార్చు]- ↑ Act of 2010 Archived 26 మార్చి 2012 at the Wayback Machine, www.kuhs.ac.in. Retrieved 21 September 2011