కొంటె కుర్రాళ్ళు (1981 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంటె కుర్రాళ్ళు
(1981 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ అజంతా చిత్ర
భాష తెలుగు
బాలూ మహేంద్ర

కొంటె కుర్రాళ్ళు 1981 ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా అజంతా చిత్ర బ్యానర్ పై పి.వెంగళరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బాలూ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సలిల్ చౌదరి సంగీతాన్నందించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Konte Kurrallu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-25.