Jump to content

కొండకాటి పిట్ట

వికీపీడియా నుండి

Magpie
Eurasian magpie
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genera
Magpie
Eurasian magpie
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genera
Sitting magpie, Sweden 2016

కొండకాటి పిట్టలు 'కోర్విడే' (Corvidae) అనబడే కాకుల కుటుంబానికి చెందిన పక్షి. తెలుపు-నలుపు రంగులుగల ఐరోపాసియా కొండకాటి పిట్ట నిజానికి అతితెలివైన జంతువులలో ఒకటి పేర్కొనబడింది మఱియు క్షీరదాలు కాని ప్రాణులలో తనను తాను అద్దంలో చూసి గుర్తుపట్టగలిగే వాటిలో ఒకటి.

ఇవి సాధారణంగా ఐరోపా, ఆసియా మఱియు ఉత్తరామెరికా ఖండాలలోని సమశీతోష్ణ ప్రాంతాలలో ఎక్కువగా బ్రతుకుతాయి. అలాగే టిబెట్ ప్రాంతపు ఎత్తైన కొండలలో, దాని యొక్క సరిహద్దు భారతదేశపు భూభాగాలలోని కనిపిస్తాయి.

చిత్రజాలం

[మార్చు]

ఉల్లేఖనాలు

[మార్చు]


గ్రంథ పట్టిక

[మార్చు]

ఇంకా చదువు

[మార్చు]
  • Song, S.; Zhang, R.; Alström, P.; Irestedt, M.; Cai, T.; Qu, Y.; Ericson, P.G.P.; Fjeldså, J.; Lei, F. (2017). "Complete taxon sampling of the avian genus Pica (magpies) reveals ancient relictual populations and synchronous Late-Pleistocene demographic expansion across the Northern Hemisphere". Journal of Avian Biology. doi:10.1111/jav.01612.

బాహ్య లంకెలు

[మార్చు]