కొండవీటి వీరుడు
స్వరూపం
| కొండవీటి వీరుడు (1975 తెలుగు సినిమా) | |
| తారాగణం | జెమినీ గణేషన్,విజయశ్రీ |
|---|---|
| నిర్మాణ సంస్థ | ఎ.ఎస్.ఆర్ట్ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
కొండవీటి వీరుడు, మలయనాటి మంగై అనే తమిళ సినిమాను డబ్బింగు చేసి విడుదల చేసిన సినిమా. ఎ. ఎస్.ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఎం.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో జెమినీ గణేశన్, విజయ శ్రీ నటించారు.[1]
తారాగణం
[మార్చు]- జెమిని గణేషన్
- విజయశ్రీ
- సి. ఎల్. ఆనందన్
- శశికుమార్
- సుకుమారన్
- వి. ఎస్. రాఘవన్
- సురులిరాజన్
- జషారీ వేలన్
- సి. బి. కిట్టన్
- సంతోష్ కుమార్
- విజయసిరి
- పిఆర్ వరలక్ష్మి
- అర్పణ
- శ్రీదేవి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.సుబ్రహ్మణ్యం
- నిర్మాతలు: మిద్దె రామారావు, అంగర లక్ష్మణరావు
- నిర్మాణ సంస్థ: ఎ.ఎస్.ఆర్ట్ ఫిలింస్
- విడుదల:08:08:1975.
- పాటలు - కవి కన్నదాసన్
- నేపథ్య గాయకులు - యేసుదాస్, P. B. శ్రీనివాస్, B. సుశీల, S. జానకి, L. R. ఈశ్వరి, వాసంతి, పొన్నుసామి
- మేకప్ - సెల్లయ్య, మణి. సుందరమూర్తి
- దుస్తులు - నారాయణ్ గాంధీ
- నృత్య దర్శకత్వం - పార్థసారథి
- పోరాట శిక్షణ - త్యాగరాజన్
- జంతు శిక్షణ - పరమేశ్వరన్, పాషా
- సినిమాటోగ్రఫీ అసిస్టెంట్ - వి.కరుణాకరన్ బెంజమిన్
- సహాయ దర్శకులు - డి.ఎన్.క్యూ.పెరుమాళ్, ఆర్.అప్పు, ఆర్.కన్నన్
- సినిమా ఎడిటింగ్ - గోపాలకృష్ణన్, బాబు
- ఎడిటింగ్ అసిస్టెంట్ - బోస్, తిరునావుక్కరసు, చెల్లన్
- ఆర్ట్ డైరెక్టర్ - గంగా
- నేపథ్య సంగీతం - పుగళంతి
- సినిమాటోగ్రఫీ - రాజగోపాల్
- తయారీ - వి. సి. జైన్, సి. సి. లాల్వాని
- కథ, దర్శకత్వం - పి. సుబ్రమణ్యం
మూలాలు
[మార్చు]- ↑ "Kondaveeti Veerudu (1975)". Indiancine.ma. Retrieved 2025-07-12.