కొక్కొరో కో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొక్కొరొకో
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం శివప్రసాద్
తారాగణం శశికుమార్,
పూజ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ పూజా క్రియేషన్స్
భాష తెలుగు

కొక్కొరో కో మార్చి 25, 1993 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పూజా క్రియేషన్స్ పతాకంపై రావూరి వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శివప్రసాద్ దర్శకత్వం వహించాడు. శశికుమార్, సుధాకర్, చిన్నా పూజ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఎస్. శశి కుమార్,
  • సుధాకర్,
  • చిన్నా,
  • సంఘవి,
  • కోట శ్రీనివాస్ రావు,
  • అల్లు రామలింగయ్య,
  • సుత్తి వేలు,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • మల్లికార్జున్ రావు,
  • బాబుమోహన్,
  • కళ్ళు చిదంబరం,
  • చిడతల అప్పారావు,
  • వై. విజయ,
  • జయలలిత,
  • సుధ,
  • లక్ష్మీ ప్రియ,
  • బేబీ ప్రియాంక ,
  • ఐరన్‌లెగ్ శాస్త్రి,
  • గరగ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎన్. శివప్రసాద్
  • స్టూడియో: శ్రీ పూజా క్రియేషన్స్
  • నిర్మాత: డాక్టర్ రావూరి వెంకట్;
  • కంపోజర్: రాజ్-కోటి
  • సమర్పణ: ఎం. వెంకట రమణ
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు

మూలాలు

[మార్చు]
  1. "Kokkoro Ko (1993)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు

[మార్చు]