కొడైకెనాల్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొడైకెనాల్ సరస్సు, కొడైకెనాల్ పట్టణంలోని మానవ నిర్మితమైన, అతి ప్రసిద్ధమైన సరస్సు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఉంది ఈ పట్టణం.  ఈ సరస్సును 1863 లో అప్పటి మదురై కలెక్టర్ సర్ వెరె హెన్రీ లెవింగ్ నిర్మించారు.[1] ఈ పట్టణాన్ని కూడా బ్రిటీష్ అధికారులు, మిషనరీలు ఎక్కువగా అభివృద్ధి చేశారు.[2][3] కొడైకెనాల్ హిల్ స్టేషన్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం ఇదే.

References[మార్చు]

  1. Sir Vere Henry Levinge 1819 - 1885. "{Sir} Vere Henry LEVINGE". Genealogy.links.org. Retrieved 2012-06-18.CS1 maint: multiple names: authors list (link)
  2. "Hillstation :::". Tamil Nadu Tourism. Retrieved 2012-06-18.
  3. Shiva. "Kodai hills". Kodaihills.blogspot.com. Retrieved 2012-06-18.