కొత్తపల్లె (ముద్దనూరు)
స్వరూపం
కొత్తపల్లె కడప జిల్లా ముద్దనూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కొత్తపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°41′N 78°25′E / 14.69°N 78.41°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | ముద్దనూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామంలో 2014,ఫిబ్రవరి-15న ఉదయం 10-00 గంటలకు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఆ తరువాత మద్యాహ్నం అన్నదానం, సాయంత్రం గ్రామోత్సవం, రాత్రికి సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు.