కొత్తపాలెం (ముత్తుకూరు)
స్వరూపం
కొత్తపాలెం, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన గ్రామం.
కొత్తపాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°20′29″N 80°06′01″E / 14.341357°N 80.100242°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ముత్తుకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524323 |
ఎస్.టి.డి కోడ్ | 08661 |
ఈ గ్రామానికి చెందిన శ్రీ ఆర్.రామచంద్రరావు, భారత ప్రభుత్వ తపాలాశాఖలో, 1974 నుండి విజయవాడలో పనిచేయుచున్నారు. వీరు డాక్ సేవా పురస్కార గ్రహీత. విజయవాడ తపాలాశాఖవారు, ఈయన ఛాయాచిత్రంతో ఒక పోస్టుకార్డు ముద్రించడం విశేషం. విధి నిర్వహణలో ఎప్పుడూ ఎర్రరంగు సైకిల్, ఎర్ర సంచీ, ఎర్ర పెట్టె, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, గూడా ఎరుపే. తనకు ఉన్నంతలో ఆపన్నులకు దానధర్మాలు, సేవలు చేసి పదుగురి మెప్పు పొంచున్నారు.