కొత్తపేట రెవెన్యూ డివిజను
స్వరూపం
కొత్తపేట రెవెన్యూ డివిజను | |
---|---|
కోనసీమ జిల్లాకు చెందిన రెవెన్యూ డివిజన్. | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Headquarters | కొత్తపేట |
Time zone | UTC+05:30 (IST) |
కొత్తపేట రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందినది. నూతనంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్. జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కొత్తపేటలో ఉంది.[1]
రెవిన్యూ డివిజన్లో మండలాలు
[మార్చు]కొత్తపేట రెవెన్యూ డివిజన్లో ఏడు మండలాలు ఉన్నాయి.
- అయినవిల్లి
- ఆలమూరు
- అంబాజీపేట
- ఆత్రేయపురం
- కొత్తపేట
- పి గన్నవరం
- రావులపాలెం మండలం[2]
మూలాలు
[మార్చు]- ↑ Naidu, T. Appala (15 April 2022). "Andhra Pradesh: Govt. invites objections on proposed revenue division". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 31 May 2022.
- ↑ "AP cabinet approves two new revenue divisions". Deccan Chronicle (in ఇంగ్లీష్). 7 April 2022. Retrieved 31 May 2022.