కొత్తా వెంకటేశ్వర రావు
Appearance
కొత్తా వెంకటేశ్వర రావు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1978 - 1989 | |||
ముందు | కె రంగదాస్ | ||
---|---|---|---|
తరువాత | కొత్తా రాంచందర్ రావు | ||
నియోజకవర్గం | కొల్లాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1930 నాగర్‌కర్నూల్, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఇందిరా కాంగ్రెస్ | ||
బంధువులు | కొత్తా రాంచందర్ రావు (సోదరుడు) |
కొత్తా వెంకటేశ్వర రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (12 November 2023). "అసెంబ్లీలో.. అన్నదమ్ములు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
- ↑ Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.