కొత్తూరు (రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్తూరు (రాచర్ల), ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన ఒక గ్రామం.


కొత్తూరు
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లారాచర్ల మండలం
మండలంరాచర్ల Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-18వ తేదీ మాఘ శుద్ధ ఏకాదశి గురువారం ప్రారంభించారు. 18వ తేదీ గురువారం ఉదయం మహా గణపతి పూజ, కలశ స్థాపన, యంత్రాలకు అభిషేకం, దీక్షా హోమం, 19వ తేదీ శుక్రవారంనాడు లక్ష్మీ గణపతి హోమం, మూల విరాట్టుకు గ్రామోత్సవం నిర్వహించారు. 20వ తేదీ శనివారంనాడు ఉదయం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, పూర్ణాహుతి, మద్యాహ్నం శ్రీ సీతారామచంద్రస్వామి లీలా కళ్యాణం, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజూ రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2016,ఫిబ్రవరి-21; 4వపేజీ.