కొత్త పాలెం(తాళ్ళూరు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కొత్తపాలెం ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలంలోని గ్రామం.[1].

కొత్తపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం తాళ్ళూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523264
ఎస్.టి.డి కోడ్ 08407

ఇది తాళ్ళూరు గ్రామపంచాయతి లోనిది. ఈ గ్రామప్రజలు ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ మీద ఆధారపడతారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం. పోలేరమ్మ దేవాలయం 100 సంవత్సరముల క్రితం కట్టించినది....

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]