కొలగానివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కొలగానివారిపాలెం" గ్రామం గుంటూరు జిల్లా, నగరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 258., ఎస్.ట్.డి.కోడ్ = 08648. [1]

కొలగానివారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 258
ఎస్.టి.డి కోడ్ 08648
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కొలగాని వెంకటదుర్గాదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  • ఈ గ్రామం, సినీ నిర్మాత శ్రీ దాసరి కిరణ్ కుమార్ స్వగ్రామం. [4]
  • ఈ గ్రామ శివారు గ్రామమైన నాగిశెట్టివారిపాలెం గ్రామంలో ఉంటున్న శ్రీ నాగిశెట్టి కోటేశ్వరరావు ఒక చిన్నపాటి రైతు. ఈయన కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు చిన్నప్పటి నుండి గ్రామీణ వాతావరణంలో, కష్టాలతోనే చదువు సాగించాదు. ఇతడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుచుండగా, 2009లో, భారత రక్షణదళానికి ఎంపికైనాడు. అప్పటినుండి అతడు రైఫిల్ షూటింగులో శిక్షణ తీసుకొని, 2007-08 నుండి జాతీయ స్థాయి షూటీంగు పోటీలలో మంచి గుర్తింపు పొందినాడు. ఇప్పటివరకూ అతడు 8 బంగారు, 5 వెండి, 2 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఇతడు 2014, ఏప్రిల్-28 నుండి మే-5 వరకూ జర్మనీలో జరిగే అంతర్జాతీయ షూటింగు పోటీలలో పాల్గొనటానికి అర్హత సాధించాడు. [5]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.