Jump to content

కొలామి భాష

వికీపీడియా నుండి
కొలామి
कोलामी
స్థానిక భాషభారతదేశం
ప్రాంతంమహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్
స్వజాతీయత239,583 Kolam (2011 census)[1]
స్థానికంగా మాట్లాడేవారు
128,451, 54% of ethnic population (2011 census)[2]
ద్రావిడ
  • Central
    • కొలామి - నాయకి
      • కొలామి
దేవనాగరి
భాషా సంకేతాలు
ISO 639-3kfb
Glottolognort2699

కొలామి భాష భారతదేశంలోని మహారాష్ట్ర ,తెలంగాణా రాష్ట్రాల్లో మాట్లాడే గిరిజన మధ్య ద్రావిడ భాష . ఇది కొలామి-నైకీ భాషల సమూహం క్రిందకు వస్తుంది. ఇది అత్యధిక ప్రజలు మాట్లాడే మధ్య ద్రావిడ భాష.

సత్తుపాటి ప్రసన్న శ్రీ భాషతో ఉపయోగించేందుకు ప్రత్యేకమైన లిపిని రూపొందించారు.[3]

ధ్వని శాస్త్రం

[మార్చు]
అచ్చులు [4]
ముందు మధ్య వెనుక
చిన్న పెద్ద చిన్న పెద్ద చిన్న పెద్ద
అధిక i u
మధ్య e o
తక్కువ a
[4]హల్లులు
లాబియల్ డెంటల్ అల్వియోలార్ రెట్రోఫ్లెక్స్ పాలటాల్ వేలర్ గ్లోటల్
నాసిల్ m n ŋ
ప్లోసివ్ వాయిస్ లెస్ p t ʈ t͡ʃ k
వాయిస్డ్ b d ɖ d͡ʒ ɡ
ఫ్రికేటివ్ వాయిస్ లెస్ s h
వాయిస్డ్ z
అప్రాక్సిమాంట్ సెంట్రల్ ʋ j
లేటరల్ l
Rhotic r

కొన్ని కొలామీ పదాలు

[మార్చు]
  • రామ్ రామ్ - నమస్కారం
  • అంబ= అన్నం
  • తిన్ దివా =తిన్నవా
  • సదర్ సోయా= అంత మంచిందేనా
  • తొరెంద్-తమ్ముడు

మూలాలు

[మార్చు]
  1. "A-11 Individual Scheduled Tribe Primary Census Abstract Data and its Appendix". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 2017-11-18.
  2. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". censusindia.gov.in. Retrieved 2020-01-29.
  3. "Kolami language", Wikipedia (in ఇంగ్లీష్), 2021-12-01, retrieved 2022-02-21
  4. 4.0 4.1 Krishnamurti, Bhadriraju (2003). The Dravidian Languages. Cambridge University Press. ISBN 978-1-139-43533-8.