Jump to content

కొలిబ్రి తుపాకీ

వికీపీడియా నుండి
కొలిబ్రి తుపాకీ
రకంతుపాకీ
ఉత్పత్తి చరిత్ర
రూపకర్తఫ్రాన్జ్ ప్ఫాన్ల్
రూపకల్పన1914
ఉత్పత్తి1914
లక్షణాలు
బుల్లెట్ వ్యాసం2.7mm
నెక్ వ్యాసం3.5mm
ఆధార వ్యాసం3.6mm
రిమ్ వ్యాసం3.6mm
కేస్ పొడవు9.4mm
మొత్తం పొడవు11.0mm

చరిత్ర

[మార్చు]

కొలిబ్రి ప్రపంచంలోనే అతిచిన్న తుపాకీ.కోలిబ్రి అనే పదం హమ్మింగ్‌బర్డ్ అనే పేరు వచ్చింది.ఈ తుపాకీ లో బుల్లెట్ బరువు 2.7 గ్రాములు.[1][2]దీనిని ఆస్ట్రియన్ వాచ్ మేకర్ ఫ్రాంజ్ ప్ఫాన్ల్ రూపొందించారు. గన్ తయారీకి ఖర్చు జార్జ్ గ్రాబ్నర్ ఆర్థికంగా సహకరించారు.ఈ తుపాకీ లో బుల్లెట్ బరువు 2.7 గ్రాముల.1909లో రిజిస్ట్రేషన్ తరువాత పేటెంట్ హక్కు పొందాడు. [3][4]

మూలాలు

[మార్చు]
  1. "The 2mm Kolibri: The world's smallest centerfire pistol?". Guns.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-03-04. Retrieved 2020-01-29.
  2. "Lot 1759: Kolibri Semi-Automatic Pistol 2.7 mm". www.rockislandauction.com. Retrieved 2020-01-29.
  3. Cartridges of the World 11th Edition, Book by Frank C. Barnes, Edited by Stan Skinner, Gun Digest Books, 2006, ISBN 0-89689-297-2 pp. 315, 530
  4. "Forgotten Weapons: The Smallest Pistol in the World". Popular Mechanics (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-07-07. Retrieved 2020-01-29.