కొలోస్సియం
(కొలోషియం నుండి దారిమార్పు చెందింది)
Colosseum | |
---|---|
Location | రెజీయో IV టెంప్లం పాసిస్ ("శాంతి ఆలయం") |
Built in | 70–80 AD |
Built by/for | వెస్పాసియన్, టైటస్ |
Type of structure | ప్రేక్షకాగారం |
Related | List of ancient monuments in Rome |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Italy Rome Antiquity" does not exist. |
కొలోస్సియం మొదట ఫ్లావియన్ అంపీథియేటర్ గా గుర్తింపబడింది, ఇది రోమ్ నగరంలో ఒక పెద్ద ప్రేక్షకాగారం. కొలోస్సియం నిర్మాణం దాదాపు సా.శ. 70-72 లో ప్రారంభించబడింది, సా.శ. 80 లో పూర్తయ్యింది. చక్రవర్తి వెస్పాసియన్ ఈ పనులు ప్రారంభించాడు,, చక్రవర్తి టైటస్ వాటిని పూర్తిచేశాడు. చక్రవర్తి డొమిటియన్ సా.శ. 81-96 మధ్య భవనానికి కొన్ని మార్పులు చేశాడు.[1] ఇది 50, 000 మంది కూర్చొగలిగినది.[2] ఇది 156 మీటర్ల వెడల్పు, 189 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది రోమన్ సామ్రాజ్యం చే నిర్మించబడిన అతిపెద్ద ప్రేక్షకాగారం.
చిత్రమాలిక
[మార్చు]-
కొలోస్సియం 2013
-
కొలోస్సియం 2013
-
కొలోస్సియం 2012
-
కొలోస్సియం 2013
-
కొలోస్సియం 2013
-
కొలోస్సియం 2013
-
కొలోస్సియం 2013
మూలాలు
[మార్చు]- ↑ Roth, Leland M. (1993). Understanding Architecture: Its Elements, History and Meaning (First ed.). Boulder, CO: Westview Press. ISBN 0-06-430158-3.
- ↑ William H. Byrnes IV (Spring 2005) "Ancient Roman Munificence: The Development of the Practice and Law of Charity". Rutgers Law Review vol.57, issue 3, pp.1043–1110