కొలోస్సియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Colosseum
Colosseum in Rome, Italy - April 2007.jpg
Location రెజీయో IV టెంప్లం పాసిస్ ("శాంతి ఆలయం")
Built in 70–80 AD
Built by/for వెస్పాసియన్, టైటస్
Type of structure ప్రేక్షకాగారం
Related List of ancient monuments
in Rome
కొలోస్సియం is located in Rome
కొలోస్సియం
కొలోస్సియం
కొలోస్సియం

కొలోస్సియం మొదట ఫ్లావియన్ అంపీథియేటర్ గా గుర్తింపబడింది, ఇది రోమ్‌ నగరంలో ఒక పెద్ద ప్రేక్షకాగారం. కొలోస్సియం నిర్మాణం దాదాపు క్రీ.శ 70-72 లో ప్రారంభించబడింది మరియు క్రీ.శ 80 లో పూర్తయ్యింది. చక్రవర్తి వెస్పాసియన్ ఈ పనులు ప్రారంభించాడు, మరియు చక్రవర్తి టైటస్ వాటిని పూర్తిచేశాడు. చక్రవర్తి డొమిటియన్ క్రీ.శ 81-96 మధ్య భవనానికి కొన్ని మార్పులు చేశాడు.[1] ఇది 50, 000 మంది కూర్చొగలిగినది.[2] ఇది 156 మీటర్ల వెడల్పు, 189 మీటర్ల పొడవు మరియు 57 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది రోమన్ సామ్రాజ్యం చే నిర్మించబడిన అతిపెద్ద ప్రేక్షకాగారం.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Roth, Leland M. (1993). Understanding Architecture: Its Elements, History and Meaning (First ed.). Boulder, CO: Westview Press. ISBN 0-06-430158-3. 
  2. William H. Byrnes IV (Spring 2005) "Ancient Roman Munificence: The Development of the Practice and Law of Charity". Rutgers Law Review vol.57, issue 3, pp.1043–1110