కొల్లావారిపల్లె
స్వరూపం
కొల్లావారిపల్లె కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| కొల్లావారిపల్లె | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°09′03″N 79°10′09″E / 14.150863°N 79.169227°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అన్నమయ్య |
| మండలం | రాజంపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ప్రత్తిపాటి కుసుమకుమారి, సర్పంచిగా ఎన్నికైంది. వీరు కడప జిల్లా టి.డి.పి. అధ్యక్షురాలు.