కొల్లి
స్వరూపం
కొల్లి (Kolli) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కొల్లి హేమాంబరధరరావు - కె. హేమాంబరధరరావుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు.
- కొల్లి ప్రత్యగాత్మ - కె. ప్రత్యగాత్మగా ప్రసిద్ధులైన తెలుగు సినిమా దర్శకుడు.
- కొల్లి వాసు - కె. వాసుగా ప్రసిద్ధులైన తెలుగు సినిమా దర్శకుడు.
- కొల్లి శ్రీనాథరెడ్డి - ప్రముఖ గుండె వైద్య నిపుణులు.