Jump to content

కోడూరుపాడు (అల్లవరం మండలం)

వికీపీడియా నుండి

కోడూరుపాడు తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలం లోని గ్రామం.[1] ఈ మండలం లోని 6 రెవిన్యూయేతర గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఊరు అమలాపురం నుండి 4 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నుండి 70 కి.మీ. దూరం లోనూ ఉంది. గ్రామం లోని అందమైన ప్రకృతి దృశ్యాల ఆకర్షణ కారణంగా, ఇక్కడ పలు తెలుగు సినిమాల షూటింగులు జరిగాయి. శతమానంభవతి, అష్టాచెమ్మా, శ్రీనివాస కళ్యాణం, లాల్ సింగ్ చద్దా (హిందీ సినిమా) లు వీటిలో కొన్ని.[2]

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
  2. చప్పా, హరిత. "తూర్పుగోదావరి జిల్లాలోని ఈ రెండు గ్రామాలు ఎంతో ఫేమస్, ఇక్కడ షూటింగ్ చేస్తే సినిమా హిట్టు పడడం ఖాయం". హిందూస్థాన్ టైమ్స్ తెలుగు. Archived from the original on 2025-11-09. Retrieved 2025-11-09.