Jump to content

కోనంగి (నవల)

వికీపీడియా నుండి
కోనంగి
"కోనంగి" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: అడివి బాపిరాజు
అంకితం: ఆమంచర్ల శేషాచలపతిరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: సాంఘిక నవల
విభాగం (కళా ప్రక్రియ): సాంఘిక నవల
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 1946
పేజీలు: 286
ముద్రణ: శ్రీ కళాంజలి గ్రాఫిక్స్, హైదరాబాద్
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజ్ఞాన భవన్, అబిడ్స్, హైదరాబాదు - 500 001.
సోల్ డిస్ట్రిబ్యూటర్స్: విశాలాంధ్ర బుక్ హౌస్
ముద్రణా సంవత్సరాలు: మార్చి 2010


కోనంగి ఒక సాంఘిక నవల. దీనిని అడివి బాపిరాజు 1946 సంవత్సరంలో రచించారు.

విషయసూచి

[మార్చు]

ఈ నవలను రచయిత 13 పథాలు (విభాగాలు) గా విభజించారు:

  1. ప్రథమ పథం: ఉద్యోగ ప్రయత్నం
  2. ద్వితీయ పథం: అనంతలక్ష్మి
  3. తృతీయ పథం: సందుగొందులు
  4. చతుర్థ పథం: ఆరోగ్యం
  5. పంచమ పథం: రాజకీయాలు
  6. షష్ఠ పథం: సినిమా
  7. సప్తమ పథం: ఏ దారి?
  8. అష్టమ పథం: కారాగారం
  9. నవమ పథం: ఉత్తరాలు
  10. దశమ పథం: యుద్ధ ప్రళయం
  11. ఏకాదశ పథం: సంపాదకుడు
  12. ద్వాదశ పథం: ఆగస్తు ఎనిమిది
  13. త్రయోదశ పథం: స్వప్న ప్రపంచం