Jump to content

కోనంపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 14°11′N 78°44′E / 14.19°N 78.74°E / 14.19; 78.74
వికీపీడియా నుండి
కోనంపల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
కోనంపల్లి is located in Andhra Pradesh
కోనంపల్లి
కోనంపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°11′N 78°44′E / 14.19°N 78.74°E / 14.19; 78.74
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం లక్కిరెడ్డిపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కోనంపల్లి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నిక్లలో ఖాదర్ బాషా సర్పంచిగా ఎన్నికైనాడు. ఇటీవల ఆయన మరణించగా, గ్రామస్తులు అతని భార్య నాగూరి ప్యారీమా ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు కడప; జనవరి-10,2014; 15వ పేజీ.

వెలుపలి లంకెలు

[మార్చు]