కోనాపురంలో జరిగిన కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోనాపురంలో జరిగిన కథ
దర్శకత్వంకె.బి.కృష్ణ
రచనకె.బి.కృష్ణ
నిర్మాతమచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంఈరుపుల శ్రీకాంత్
సంగీతంసత్య కశ్యప్
నిర్మాణ
సంస్థ
అనూష సినిమా
విడుదల తేదీ
2019 నవంబర్ 8
దేశం భారతదేశం
భాషతెలుగు

కోనాపురంలో జరిగిన కథ 2019లో విడుదలైన తెలుగు సినిమా. పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా బ్యానర్ పై మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.బి.కృష్ణ దర్శకత్వం వహించాడు.[1]కోనాపురంలో జరిగిన కథ ట్రైలర్, పోస్టర్‌ను అక్టోబర్ 22, 2019న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశాడు.[2] స‌య్యద్ సోహైల్, అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్(సయ్యద్ సోహైల్), సునీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 నవంబర్ 8న విడుదలైంది.[3]

కథ[మార్చు]

కోనాపురంలో దాని పక్క గ్రామంలో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి పదిహేను రోజులకు వరుసగా ఒకొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. దాంతో ప్రశాంతంగా ఉన్న ఆ రెండు ఊర్లు ఆ వరుస హత్యలతో ఉలిక్కి పడతాయి. ఇంతకీ ఆ హత్యలు ఎలా జరుగుతున్నాయి ? ఎవరు చేస్తున్నారు ? హత్యలు చేస్తోన్న వారిని పట్టుకోవడానికి ఎలాంటి విచారణలు జరుగుతున్నాయి? చివరికీ హత్యలు చేస్తోన్న వ్యక్తి దొరుకుతారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

 • అనిల్ మొగిలి
 • రేయాన్ రాహుల్
 • సునీత
 • జబర్దస్త్ కొమరం
 • దేవా శ్వేతా
 • అలీమ్ ఖాన్
 • రాకేష్
 • రాజేష్
 • జబర్దస్త్ రాజమౌళి

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: అనూష సినిమా
 • నిర్మాతలు: మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె బి కృష్ణ
 • సంగీతం: సత్య కశ్యప్
 • సినిమాటోగ్రఫీ:ఈరుపుల శ్రీకాంత్
 • పాటలు : పూర్ణాచారి

మూలాలు[మార్చు]

 1. Sakshi (8 November 2019). "రెండు ఊళ్ల గొడవ". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 2. Mana Telangana (22 October 2019). "'కోనాపురంలో జరిగిన కథ'ను విజయవంతం చేయాలి". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 3. The Times of India (8 November 2019). "Konapuramlo Jarigina Katha Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 4. Andrajyothy (6 November 2019). "అందరికీ థియేటర్లు దొరుకుతాయి!". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 5. http://www.tupaki.com. "Telugu News, Telugu Cinema News, Andhra News, Telangana News, Political News". tupaki. Retrieved 2023-06-14. {{cite web}}: External link in |last= (help)