కోపూరివారిపాలెం
Appearance
కోపూరివారిపాలెం బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కోపూరివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°54′N 80°36′E / 15.9°N 80.6°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్ |
పిన్ కోడ్ | 522 262 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
- పల్లపట్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల కోపూరివారిపాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ప్రతి ఇంటివద్దా కనీసం ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది. దీనితో ఈ గ్రామంలో కొబ్బరి బోండాల చిరు వ్యాపారం కళకళలాడుతున్నది.