కోమిటాస్ పాంథియాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోమిటాస్ పార్క్ , పాంథియోన్
ప్రైవేటు
Pantheon komitas kev.JPG
నిర్దేశాంకాలు: 40°09′42″N 44°30′07″E / 40.161728°N 44.50185°E / 40.161728; 44.50185Coordinates: 40°09′42″N 44°30′07″E / 40.161728°N 44.50185°E / 40.161728; 44.50185
జాలస్థలిKomitas Pantheon

కోమిటాస్ పార్క్, పాంథియోన్ [1] యెరెవాన్ లోని షెంగావిత్ జిల్లాలో ఉంది. ఇది ముఖ్యమైన అర్షకున్యాట్స్ అవెన్యూకు కుడివైపున ఉంది. దీనిని 1936లో "మ్లర్" శ్మశానం, దాని చారిత్రక చాపెల్ కూల్చివేసిన తరువాత నిర్మించారు.

ఆర్మేనియాకు చెందిన ఎన్నో ముఖ్యమైన కళాకారుల భౌతిక కాయాలను ఇక్క ఉంచారు. వీరిలో, కోమిటాస్ద్ (1869-1935), ఆర్మేనియన్ జాతీయ సంగీతంస్థాపకుడు కూడా ఉన్నారు.

కోమిటాస్ పార్క్, పాంథియోన్ కు చెందిన అన్ని స్మారకాల వివరాలు ఒక వంశావళి వెబ్సైటు లో వీక్షణకు అందుబాటులో ఉన్నాయి..

ప్రముఖ ఇంటర్మెంట్స్[మార్చు]

సెర్గై పరజానవ్ యొక్క సమాధి
విల్లియన్ సరోయాన్ యొక్క సమాధి

ప్రస్తుతం కోమిటాస్ పాంథియాన్ లో 60 సమాధులు ఉన్నాయి.[2] కింద పట్టికలో ఉన్నవి ముఖ్యమైనవి:[3]

పేరు తేదీ పని
వర్ధన్ అజేమియాన్ 1905–1977 సినిమా డైరెక్టరు, నటుడు
మరియం అస్లమాజియన్ 1907–2006 పేంటరు
వఘన్ దవ్త్యాన్
1922–1996 రచయిత
హోవ్హన్నెస్ హోవ్హాన్నిస్యాన్ 1864–1929 కవి, విద్యాదాత
కారెన్ దెమిర్చ్యాన్ 1932–1999 రాజకీయ నాయకుడు
గేగం గ్రిగోర్యాన్ 1951–2016 ఒపేరా గాయకుడు
అవేతిక్ ఇషహక్యాన్ 1875–1957 పాటల కవి, రచయిత
సిల్వ కాపుతిక్యాన్ 1919–2006 కవి
అరం కఛాతూరియన్ 1903–1978 కంపోసరు
సెరో కంజ్యాడ్యాన్ 1916–1998 రచయిత
అటబెక్ కంకోయన్ 1870–1935 రచయిత
కోమిటాస్
1869–1935 పూజారి, కంపోసరు, గాయకుడు
షుషానిక్ కుర్గీనియన్ 1876–1927 కవి
రోమనోస్ మెలికియాన్ 1883–1935 కంపోసరు
మర్ మేర్కచ్యాన్ 1930–1993 నటుడు
హ్రాచియా నెర్సిస్యాన్ 1895–1961 సినిమా నటుడు
వ్త్రటానెస్ పపాజియాన్ 1866–1920 రచయిత, రాజకీయ, సంస్కృతిక నేత
సెర్గీయ్ పరజనోవ్ 1924–1990 సినిమా డైరెక్టరు, నటుడు
హామో సహ్యాన్ 1914–1993 కవి, బహుభాషా పండితుడు
సాస్ సర్గ్స్యాన్[4] 1929-2013 నటుడు
విల్లియన్ సరోయాన్ 1908–1981 నటుడు, రచయిత
మార్టిరోస్ సర్యాన్ 1880–1972 పేంటర్
హోవ్హాన్నెస్ షిరాజ్ 1915–1984 కవి
అలెగ్సాండర్ షిర్వాన్జేడ్ 1858–1935 ప్లేరైట్, కథారచయిత
అలెగ్సాండర్ తమానియన్ 1878–1936 నియోక్లాసికల్ ఆర్కిటెక్టు
వహార్ తెరియన్ 1885–1920 కవి, లిర్క్రిష్ట్, ప్రజా సేవకుడు
బెడ్రోస్ తూరియన్ (పుర్రె మాత్రమే) [5] 1851–1872 కవి
ష్టీఫన్ జోర్యాన్ 1889–1967 రచయిత

సూచనలు[మార్చు]

  1. "Parks of Yerevan". Yerevan Municipality Official Website. Retrieved 14 February 2014.
  2. Photos of Komitas Pantheon memorials and their GPS coordinates
  3. Parsadanyan, Albert (2003). Գիտելիքների շտեմարան [Intelligence Warehouse-1] (in ఆర్మేనియన్). Yerevan: VMV-Print. pp. 119–120.
  4. "Renowned Armenian actor Sos Sargsyan buried at Komitas pantheon". Tert.am. 29 September 2013. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 3 October 2013.
  5. "Skull fragments of Armenian poet concealed in Yerevan's Komitas Pantheon". News.am. 2 February 2012. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 3 October 2013.