కోయిలమ్మ కూసింది
Appearance
'కోయిలమ్మ కూసింది' 1977 అక్టోబర్ 2 న విడుదల. బాలాజీ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వై.ఆర్.బాబు దర్శకుడు కాగా, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
కోయిలమ్మ కూసింది (1977 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | బాలాజీ ఆర్ట్ పిక్చర్స్ |
---|---|
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: వై.ఆర్ బాబు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ: బాలాజీ ఆర్ట్ పిక్చర్స్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ .
నేపథ్య గానం: జి.ఆనంద్, పి సుశీల, విజయలక్ష్మి శర్మ
విడుదల:1977 అక్టోబర్ 2.
పాటలు
[మార్చు]- వెలుగు రవ్వలేదా ఈ రేయి ముగిసిపోదా[1] - సంగీతం: పెండ్యాల - రచన: శ్రీశ్రీ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- తీయని జుంటే తేనె అందించనా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.విజయలక్ష్మి శర్మ
- కోయిలమ్మ కూసింది కొమ్మ కొమ్మలలోనా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల
- కోయిలమ్మ కూసింది , రచన: సి నారాయణ రెడ్డి, గానం.జి.ఆనంద్ .
మూలాలు
[మార్చు]- ↑ సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
. 2 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.