కోరుకొండ (అయోమయ నివృత్తి)
స్వరూపం
కోరుకొండ పేరుతో ఉన్న ప్రాంతాలు:
మండలాలు
[మార్చు]- కోరుకొండ, తూర్పు గోదావరి జిల్లా
గ్రామాలు
[మార్చు]- కోరుకొండ (చింతపల్లి మండలం), విశాఖపట్నం జిల్లా
- కోరుకొండ (విజయనగరం మండలం), విజయనగరం జిల్లా
కోరుకొండ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కోరుకొండ లింగమూర్తి, ప్రముఖ జాతీయవాది.