కోవై కోరా కాటన్
![]() | |
రూపకర్త | సంప్రదాయ కాటన్ చీర |
---|---|
రకం | చీర |
మెటీరియల్ | పత్తి |
కోవై కోరా కాటన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రము నందలి కోవై కోరా పత్తితో చేసిన ఒక కాటన్ (పత్తి) చీరకు ప్రసిద్ధిగా ఉంది. [1] ఇది 2007-08 సంత్సరములో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జి ఐ) అనగా భౌగోళిక గుర్తింపు సంకేతం హోదాను పొందింది.[2]
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
దేవాంగ కమ్యూనిటీకి చెందిన ప్రజలు కోవై కోరా పత్తి చీరలు నేయడం ఎక్కువగా ఉన్నారు మరియు ఉత్పత్తి చేయడంలో కూడా వారు మార్గదర్శకులు ఉన్నారు. [3]
గుర్తింపు[మార్చు]
తమిళనాడు రాష్ట్రము నందలి కోయంబత్తూరులో మరియు చుట్టూ ఉండే ప్రాంతములలోని కాటన్ చేనేత కార్మికులు చేత నేయబడుతున్న ప్రసిద్ధి చెందిన ఉత్తమమైన కాటన్ (పత్తి) చీరలు తయారీలో సంవత్సరాలు తరబడి కుటీర పరిశ్రమగా వెలుగొందుతూ, అదే విధముగా వారి వారి చేనేత పదార్థాలకు జాతీయ గుర్తింపు పొందడానికి డిమాండ్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నది మంజూరు చేయబడింది. ఇప్పుడు సంతోషించు చేనేత కార్మికులు వారి వస్త్రములు నేయ చేయవచ్చును. [4] [5]
కోయంబత్తూరు, తిరుప్పూరు మరియు ఈరోడ్ నగరములలో మొత్తం ఎనభై రెండు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి మరియు కోవై కోరా పత్తి చీరలు కోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జి ఐ) అనగా భౌగోళిక గుర్తింపు సంకేతం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మరియు వారు ఇప్పుడు ఈ చీరలు అధికారికంగా అమ్మేఅధికారం భారత ప్రభుత్వం వారు చేశారు.[6]
కోరా నూలు చీర[మార్చు]
చాలా నాణ్యమైన పత్తి చీరలు కోయంబత్తూరు జిల్లా నందు విస్తృతంగా నేస్తారు. కోరా నూలు చీరను ధరించిన అందులో ఒక కోరా పట్టు వార్ప్ మరియు ఒక పత్తి పేక నూలు ఉంటుంది. చీర అంతటా కూడా ఒక స్వీయంగా రూపొందించిన (సెల్ఫ్ డిజైన్) జాక్వర్డ్ ఉంటుంది. [7]
మూలాలు[మార్చు]
- ↑ "31 ethnic Indian products given". 31 ethnic Indian products given GI protection 2007 - 2008.
- ↑ "FE Editorial Indication of incompetence". Cite web requires
|website=
(help) - ↑ http://www.thehindu.com/news/national/tamil-nadu/kovai-kora-cotton-gets-gi-tag/article6190948.ece
- ↑ http://www.ipindia.nic.in/girindia/treasures_protected/registered_GI_12June2014.pdf
- ↑ http://www.bestcurrentaffairs.com/latest-geographical-indication-products-list/
- ↑ http://www.thehindu.com/news/national/tamil-nadu/kovai-kora-cotton-gets-gi-tag/article6190948.ece
- ↑ http://www.craftandartisans.com/kora-cotton-saris-of-tamil-nadu.html