క్యూసెక్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్యూసెక్కు : ఇది ఒక ద్రవ కొలమానము. ఇది ప్రవాహరేటును కొలవడానికి వాడుతారు. ఒక సెకనుకు క్యూబిక్ ఫీటును క్యూసెక్కు అంటారు.


ఇవి కూడా చూడండి[మార్చు]