క్యోటో
Jump to navigation
Jump to search
క్యోటో (జపనీస్ :京都, ఇంగ్లీష్ : Kyoto) జపాన్లో అతిపెద్దది, అత్యధిక జనాభా కలిగిన హోన్షు ద్వీపంలోని కాన్సాయ్ ప్రాంతంలోని క్యోటో ప్రిఫెక్చర్ రాజధాని నగరం. 2020 నాటికి ఈ నగరం 14.6 లక్షర జనాభాను కలిగి ఉంది. ఇది జపాన్‌లో తొమ్మిదవ అత్యధిక జనాభా కలిగిన నగరం. ఈ నగరం జనాభా గణన-అంచనా ప్రకారం 3.8 మిలియన్ల జనాభా ఉన్న మెట్రోపాలిటన్, గ్రేటర్ క్యోటోకి సాంస్కృతిక కేంద్రం. ఇది ఒసాకా మరియు కోబ్‌లతో కూడిన మరింయ పెద్దదైన కీహాన్షిన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం.
మూలాలు
[మార్చు]బాహ్య లింక్
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.