Jump to content

క్రాంతి (1981 సినిమా)

వికీపీడియా నుండి
క్రాంతి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం. భీమేశ్వరరావు
తారాగణం జగ్గయ్య,
జయంతి
సంగీతం కె.వి.మహదేవన్
భాష తెలుగు

క్రాంతి 1981 ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతి పిక్చర్స్ పతాకం కింద చల్లా ఈశ్వరయ్య, కె.యు.ఎస్.భాస్కర రావులు నిర్మించిన ఈ సినిమాకు ముంజులూరి భీమేశ్వరరావు దర్శకత్వం వహించాడు. జగ్గయ్య, జయంతి, రంగనాథ్, లక్ష్మీ, భాస్కర రాజులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఊటుకూరి వెంకటనారాయణ సమర్పించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కొంగర జగ్గయ్య
  • జయంతి
  • రంగనాథ్
  • లక్ష్మి
  • భాస్కరరాజు.
  • నూతన నటులు
  • శ్రీరామ్(సత్యం)
  • భాస్కర్(శివం)
  • కృష్ణమోహన్(సుందరం)
  • భాస్కర రాజు(దాసు)

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: మంజులూరి భీమేశ్వర రావు
  • సంగీతం: కె.వి. మహదేవన్
  • గీత రచన: ఆత్రేయ
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, వై.ఎస్ రాజు, పి.బాపిరాజు
  • నిర్మాతలు: చల్లా ఈశ్వరయ్య , కె.యు.ఎస్.భాస్కరరావు
  • సమర్పణ: ఊటుకూరి వెంకట నారాయణ
  • నిర్మాణ సంస్థ: శ్రీక్రాంతి పిక్చర్స్
  • విడుదల:04:04:1981.

పాటలు

[మార్చు]
  1. ఈ ఊరు మావూరు ఎంత మంచి ఊరు నన్ను కన్నతల్లి - పి. సుశీల, రచన: ఆత్రేయ
  2. ఎందుకో నువ్వంటే నాకు మనస్సు అందుకే నీకు - పి. సుశీల, రచన: ఆత్రేయ
  3. గణ గణ ఘంటే మ్రోగింది పిల్లలూ బిరి బిర - పి. సుశీల,ఎస్.పి. బాలు, రచన: ఆత్రేయ
  4. గుడ్ బై గుడ్ బై డోంట్ సే గుడ్ బై - ఎస్. పి. బాలు, పి. సుశీల, రచన: ఆత్రేయ
  5. సత్యం శివం సుందరం మా లక్ష్యం - ఎస్.పి. బాలు,వై.ఎస్. రాజు,పి. బాపిరాజు, రచన: ఆత్రేయ.
  6. క్రాంతీ..క్రాంతీ..భ్రాంతీ..ఈ సృష్టి క్రమమే భ్రాంతి, రచన:ఆత్రేయ, బాలు బృందం

మూలాలు

[మార్చు]
  1. "Kranthi (1981)". Indiancine.ma. Retrieved 2022-12-17.

బాహ్య లంకెలు

[మార్చు]