Jump to content

క్రిష్టడెల్ఫియన్

వికీపీడియా నుండి
క్రిస్తాదేల్ఫియన్లు యొక్క చాపెల్, బాత్, ఇంగ్లాండ్.

క్రిస్తాదేల్ఫియన్లు­ అనగా గ్రీకు భాషలో క్రీస్తు లో బ్రదర్స్, సిస్టర్స్.ఇది ఒక ప్రొటెస్టంట్ చర్చి. దీనిలో 60,000 సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ బ్రిటన్, ఆస్ట్రేలియాలో తమ కార్యకలపాలను కొనసాగిస్తుంది.[1][2]

సూచనలు.

[మార్చు]
  1. BBC, ఆంగ్లంలో వ్యాసం.
  2. క్రిస్తాదేల్ఫియన్లు Christadelphians.in (Telugu)