క్రిస్ బెనాయిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రిస్ బెనాయిట్
క్రిస్ బెనాయిట్
Billed heightఐదు అడుగులు
Billed weight229 కిలోలు
జననం1967 మే 21
కెనడా
మరణం2007 ఆగస్టు 21
కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Debut2004

క్రిస్టోఫర్ మైఖేల్ బెనాయిట్ /bəˈnwɑː/ -NWAH ; మే 21, 1967 – జూన్ 24, 2007) కెనడియన్ మల్ల యోధుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బెనాయిట్ ఇంగ్లీషు ఫ్రెంచ్ రెండూ అనర్గళంగా మాట్లాడుతాడు. [1] అతను రెండుసార్లు వివాహం చేసుకున్నాడు అతనికి మొదటి భార్య మార్టినాతో ఇద్దరు పిల్లలు (డేవిడ్ మేగాన్) ఉన్నారు. [2]

కుటుంబాన్ని చంపి ఆత్మహత్య

[మార్చు]

జూన్ 25, 2007న, ఇతని ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. అధికారులు బెనాయిట్, అతని భార్య కుమారుల మృతదేహాలను కనుక్కున్నారు.  బెనాయిట్ మానసిక ఒత్తిడితో కుటుంబాన్ని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. [3] మూడు రోజుల వ్యవధిలో, బెనాయిట్ ఆత్మహత్య చేసుకునే ముందు తన భార్య కొడుకును చంపాడు. [4] [5] హత్యకు ముందు అతని భార్యను అందరికంటే ముందుగా హత్య చేశాడు. బెనాయిట్ కొడుకుల ను మత్తు మంది ఇచ్చి గొంతు కోసి చంపాడు. [6] బెనాయిట్ తన లాట్ పుల్ డౌన్ మెషీన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. [3] [7]అప్పట్లో ఈ సంఘటన అమెరికాలో సంచలనం రేపింది.

మూలాలు

[మార్చు]
  1. "Benoit tragedy, one year later". SLAM! sports. Archived from the original on 2012-07-28. Retrieved July 9, 2008.
  2. "Details of Benoit family deaths revealed". TSN. Associated Press. June 26, 2007. Archived from the original on February 13, 2008. Retrieved June 28, 2007.
  3. 3.0 3.1 "Sheriff: Wrestler Chris Benoit murder–suicide Case Closed – Local News | News Articles | National News | US News". FOXNews.com. February 12, 2008. Retrieved July 9, 2010.
  4. "Wrestler Chris Benoit Double murder–suicide: Was It 'Roid Rage'? – Health News | Current Health News | Medical News". FOXNews.com. June 27, 2007. Archived from the original on June 5, 2010. Retrieved July 9, 2010.
  5. "Benoit's Dad, Doctors: Multiple Concussions Could Be Connected to murder–suicide – ABC News". Abcnews.go.com. September 5, 2007. Retrieved July 9, 2010.
  6. Red, Christian (July 18, 2007). "Benoit strangled unconscious son – doc". New York: Nydailynews.com. Archived from the original on September 10, 2010. Retrieved July 9, 2010.
  7. David Lohr (June 25, 2007). "Authorities Confirm Chris Benoit Murdered Wife and Son". CrimeLibrary.com. Archived from the original on April 17, 2008. Retrieved May 21, 2008.