క్రీస్తు తెలియని సంవత్సరాలు
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి సా.శ. 26–36 వరకు) [1] నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట పౌలు గారిచే అంతియొకయలో యేసు వారి శిష్యలకు క్రైస్తవులు అనే పేరు పెట్టరు. ఈయన యేసు క్రీస్తుగా కూడా వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం. ఇక (Luke 2:46) (లూక్:2:46) విషయానికి వస్తే క్రీస్తు 12 సంవత్సరముల వయ్యస్సు తర్వాత 18 సంవత్సరములు ఎవరికి తెలియదని సంఘటనాలు కూడా ఉన్నాయి అని కొందరు చెబుతారు అయితే యూదుల ఆచారము ప్రకారము ప్రతి సంవత్సరము పాపపరిహారార్థబలి యెరుషలేములో చెల్లించాలి లేకపోతే అతను యుదుడిగా పరిగణించబడడు. ఏసుప్రభుతో చుట్టుప్రక్కల ఉన్న వారు ఈయన వడ్ల వారి కుమారుడు కాదా అనగా వడ్రంగి కుమారుడు కాదా ఈయన సహోదరులు సహోదరీలు మనతో ఉన్నవారు కదా అని చెప్పడం బైబిల్లో చూస్తాము దీనిబట్టి చరిత్రకారుడు నికోలస్ వంటి కొందరు తమ యొక్క పేరు కొరకు ఈ విధంగా దుర్బోధ లను తీసుకువచ్చారని చెబుతారు[2][3]
నికోలాస్ నోటోవిచ్ సిద్దాంతం
[మార్చు]1887వ సంవత్సరంలో రష్యా యుద్ధము సైన్యాద్యక్షుడు, చరిత్రకారుడు నికోలాస్ నోటోవిచ్ కాశ్మీర్ (లడక్) లోని హెమీస్ మొనాస్ట్రిలో ఉన్నప్పుడు ఇస్సా యొక్క జీవితం అనే ఒక డాక్యుమెంట్ పై అధ్యయనం చేసారు. ఇస్సా అంటే ఇస్లాం యొక్క అరాబిక్ భాషలో జీసస్ అని అర్ధం. నోటోవిచ్ అధ్యయనం 1894లో ఫ్రెంచి భాషలో La vie inconnue de jesus christ (క్రీస్తు యొక్క అజ్ఞాత సంవత్సరములు) [4] అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాడు. ఈ పుస్తకం ప్రకారం ఏసు తన 13వ ఏట జెర్సులేమ్ వీడి ఆద్యాత్మికత కోసం సిందూ వైపుగా పయనించి పంజాబ్ దాటిన తరువాత ఒరిస్సా లోని పూరి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు దగ్గర వేదాలు చదివి హిందువుగా మారాడు. తరువాత ఏసు నలంద దగ్గర రాజగిర్ హిందూ పీఠం దగ్గర 6 సంవత్సరములు గడిపాడు. తర్వాత హిమాలయాలకు వెళ్ళి టిబెట్ బౌద్ధులు దగ్గర కొన్ని బౌద్ధ సుత్రాలు చదివాడు. తరువాత తన 29వ ఏట పర్షియా మీదుగా జెరూసలేం కు తిరిగి వెళ్ళాడు. జీసస్ భారతదేశం వచ్చి హిందు గురూజిల వద్ద చాల విషయాలు నేర్చుకున్నాడు. ఈ దుర్బోధ ప్రకారము యేసుక్రీస్తు భారతదేశానికి వస్తే భారతదేశంలో లేని క్షమాపణ ప్రేమ ఎలా నేర్చుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న ఈ నికోలాస్ నోట్ విచ్ అనబడిన వ్యక్తి తన పేరు కొరకు క్రీస్తు యొక్క అజ్ఞాత సంవత్సరములు అనే పుస్తకం ప్రచురించాడు .ఏసు క్రీస్తు వారి మాటల్లో గాని లేక యేసుక్రీస్తు వారు యోహాను అనె సహోదరుడు ఈ యొక్క మాటల్లో గాని ఎక్కడ కూడా తన భారతదేశం వెళ్లినట్లు కనిపించదు సత్యాన్ని బోధించే యేసు, శిష్యులు ఈ సత్యాన్ని కూడా బోధించాలి కదా యేసు చెప్పిన సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఏ ఏ బ్రాహ్మణుడు గాని వేదాలు చదివిన హిందువు ప్రతిపాదించలేదు కదా అని మనం అర్థం చేసుకోవాలి అందువల్లే హిందువులు బ్రాహ్మణులు యేసుక్రీస్తు బోధనలను వ్యతిరేకిస్తున్నారు, క్రైస్తవ వ్యతిరేకులు అయ్యారు[5][6]
స్వుూన్ సిద్దాతం
[మార్చు]స్వూన్ సిద్ధాంతం ప్రకారము ఏసుక్రీస్తు ఈస్టర్ రోజున (సిలువ వేసిన 3రోజుల తర్వాత) లేచి కొంత కాలము తర్వాత చనిపోయిన పిమ్మట ఆయనను కాశ్మీర్లో గల కన్యార్ జిల్లాలో గల హర్వాన్లో ఇద్దరు అపోస్టులు పూడ్చి పెట్టారు. ఈ విషయం మెహర్ బాబా, నోటొవిచ్, ఫీదా హస్నియన్ అంగీకరించారు.[7]
మిర్జ గులమ్ అహ్మద్
[మార్చు]మిర్జ గులమ్ అహ్మద్ అహ్మదీయ ముస్లీమ్ సంఘం స్థాపకుడు, భారతదేశంలో క్రీస్తు (Jesus in India) అనే పుస్తకం రచయిత. ఇతని ప్రకారము క్రీస్తు కాశ్మీర్లో నివసిస్తు తన 120వ ఏట మరణించాడు. తరువాత ఆయనను కాశ్మీర్ లోని రోజాబాల్ మందిరంలో సమాధి చేసారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Some of the historians and Biblical scholars who place the birth and death of Jesus within this range include D. A. Carson, Douglas J. Moo and Leon Morris. An Introduction to the New Testament. Grand Rapids, MI: Zondervan Publishing House, 1992, 54, 56; Michael Grant, Jesus: An Historian's Review of the Gospels, Scribner's, 1977, p. 71; John P. Meier, A Marginal Jew, Doubleday, 1991-, vol. 1:214; E. P. Sanders, The Historical Figure of Jesus, Penguin Books, 1993, pp. 10-11, and Ben Witherington III, "Primary Sources," Christian History 17 (1998) No. 3:12-20.
- ↑ All the People in the Bible by Richard R. Losch (May 1, 2008) Eerdsmans Press ISBN 0802824544 209: "Nothing is known of the life of Jesus during the eighteen years from the time of the incident in the temple until his baptism by John the Baptist when he was about thirty. Countless theories have been proposed, among them that he studied in Alexandria in the Jewish centers there and that he lived among the Essenes in the Judean desert...there is no evidence to substantiate any of these claims and we have to accept that we simply don't know.... The most likely thing is that he continued to live in Nazareth and ply his trade there..."
- ↑ Maier, Paul L.; Yamauchi, Edwin M. (1989). "The Date of the Nativity and Chronology of Jesus". In Vardaman, Jerry (ed.). Chronos, kairos, Christos : nativity and chronological studies presented to Jack Finegan. Winona Lake, [IN]: Eisenbrauns. pp. 113–129. ISBN 0-931464-50-1.
- ↑ New Testament Apocrypha, Vol. 1: Gospels and Related Writings by Wilhelm Schneemelcher and R. Mcl. Wilson (Dec 1, 1990) ISBN 066422721X page 84 "a particular book by Nicolas Notovich (Di Lucke im Leben Jesus 1894) ... shortly after the publication of the book, the reports of travel experiences were already unmasked as lies. The fantasies about Jesus in India were also soon recognized as invention... down to today, nobody has had a glimpse of the manuscripts with the alleged narratives about Jesus"
- ↑ Nicolas Notovitch Jesus in Hinduism
- ↑ Nicholas Notovich Nicholas says that Jesus is a Hindu Philospher - www.reluctant-messenger.com Archived 2016-05-06 at the Wayback Machine
- ↑ Meher Prabhu: Lord Meher, The Biography of the Avatar of the Age, Meher Baba, Bhau Kalchuri, Manifestation, Inc. 1986, p. 752
- ↑ Günter Grönbold Jesus In Indien – Das Ende einer Legende. Kösel, München, 1985