Jump to content

క్రొటలెరియా వెర్రుకోస

వికీపీడియా నుండి
crotalaria verrucosa
Scientific classification
Kingdom:
(unranked):
magnoliophyta
(unranked):
magnoliopsida
Order:
fabiales
Family:
fabaceae
Genus:
Crotalaria
Species:
C.verrucosa
క్రొటలెరియా వెర్రుకోస
fabaceae member


క్రొటలెరియా వెర్రుకోస ఒక పుష్ఫీంచే జాతి పుష్పం. ఈ మొక్క మరో రకంగా బ్లు రాటిల్ ఫోడ్ అని అంటారు. ఈ మొక్క లెగ్యుం వంశానికి చెంధినధి. ఈ మొక్కలు 50 నుండి 100 సెం.మి వరకు పెరుగుతుంది. ఇధి కొమ్మలు కలిగిన మొక్క. పువ్వులు 10 నుండి 12 వరకు రెసింలలో ఎర్పడి వుంటాయి. పువ్వులు కొమ్మ చివరిలో ఎర్పడి వుంటాయి. పువ్వులు నీలి రంగులో వుంటాయి. పొండ్స్ జుట్టులా పొడూగుగా 3 నుండి 4 సెం.మి వరకు పెరుగుతాయి.రెసింలు సాధారణంగా 15-20 సెం.మి పొడవు ఉంటాయి. ఆకు 2-4 మి.మి కొమ్మ. ముదురు ఊదా పంక్తులు చారలుగల "ప్రామాణిక" రేక 1.5 సెం.మీ., అండాకారంలో ఉంటాయి.

కాలము

ఈ మొక్కలకి నవంబర్ నెలలో పువ్వులు పూస్తాయి.

ఉపయోగాలు

1.ఈ మొక్కలు మందుల తయారికి ఉపయోగించబడును.

2.ఇవి అలంకరణకు కుడా ఉపయోగించబడును.

ప్రదేశం

ఇవి చైనా, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, అమేరికా వంటి ప్రదేశాలలో పెరుగుతాయి.