క్లాప్ బోర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాద్ షా అను తెలుగు సినిమా కి వాడిన క్లాప్ బోర్డ్

క్లాప్ బోర్డ్ లేదా క్లాపర్ బోర్డ్ అనునది ఒక చెక్క లేదా ప్లాస్తిక్ తో చెయబదిన పరికరం.దీనిని సినిమా నిర్మాణం లో ఉపయోగించెదరు.ఈ పరికరము ప్రతి సన్నివేశానికి ముందు కొట్టడం వలన ఆ సన్నివేశాలను సమకాలీకరించుటకు ( సింక్రోనైజ్ ) వీలుగా ఉంటుంది .క్లాప్ బోర్డ్ చేయు శబ్దము సన్నివేశములను ఎడిట్ చేసి చక్కగా పేర్చుటకు ఉపయోగపడుతుంది., ఎన్ని సన్నివేశాలు చిత్రీకరించారో తెలియజేయుటకు వాడెదరు.