Jump to content

క్లోరోఫైసీ

వికీపీడియా నుండి

క్లోరోఫైసీలోని శైవలాలను సాధారణంగా ఆకుపచ్చ శైవలాలు అంటారు. మొక్క శరీరం ఏకకణయుతంగా గాని, సహానివేశంగాగాని, తంతుయుతంగాగాని ఉంటుంది. క్లోరోఫిల్ A , B లు ఎక్కువగా ఉండడటంవల్ల ఇవి సాధారణంగా గడ్డికుపచ్చని రంగులో ఉంటుంది.