Jump to content

క్లౌడ్ కంప్యూటింగ్

వికీపీడియా నుండి
వ్యక్తిగతంగా నిర్వహించుకోకపోయిన ఒక ప్రొవైడరు ఒకదానితో ఒకటి అనుసంధానమైన కంప్యూటర్లు ఏర్పాటుతో క్లౌడ్ సేవలను అందిస్తాడు

క్లౌడ్ కంప్యూటింగ్ [1] అనేది ఎవరికైనా అవసరం వచ్చినపుడు వాడుకోదగిన కంప్యూటింగ్ వనరులు. ఈ వనరులను స్వయంగా నిర్వహించుకోనవసరం లేదు.[2] వీటిలో ప్రధానమైనవి డేటా స్టోరేజి, కంప్యూటింగ్ పవర్. అతి పెద్ద క్లౌడ్ ప్రొవైడర్లు తమ సేవలను పలు ప్రాంతాల్లో డేటా సెంటర్ల రూపంలో నెలకొల్పుతారు. క్లౌడ్ కంప్యూటింగ్ వనరులను పలువురు కలిసి పంచుకోవచ్చు. సాధారణంగా ఎంతవాడితే అంతే సొమ్ము చెల్లించే పద్ధతి ఉపయోగిస్తుంది. ఇది సంస్థలకు మూలధన ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ ఒక్కోసారి వినియోగదారులకు ఊహించని నిర్వహణ ఖర్చులకు దారితీయవచ్చు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Ray, Partha Pratim (2018). "An Introduction to Dew Computing: Definition, Concept and Implications - IEEE Journals & Magazine". IEEE Access. 6: 723–737. doi:10.1109/ACCESS.2017.2775042. ISSN 2169-3536. S2CID 3324933.
  2. Montazerolghaem, Ahmadreza; Yaghmaee, Mohammad Hossein; Leon-Garcia, Alberto (September 2020). "Green Cloud Multimedia Networking: NFV/SDN Based Energy-Efficient Resource Allocation". IEEE Transactions on Green Communications and Networking. 4 (3): 873–889. doi:10.1109/TGCN.2020.2982821. ISSN 2473-2400. S2CID 216188024. Archived from the original on 2020-12-09. Retrieved 2020-12-06.
  3. Wray, Jared (2014-02-27). "Where's The Rub: Cloud Computing's Hidden Costs". Forbes (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2014-07-14. Retrieved 2014-07-14.
  4. "Are rainy days ahead for cloud computing?". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-06-27. Retrieved 2024-06-28.