Jump to content

ఖైదీ నాగమ్మ

వికీపీడియా నుండి
ఖైదీ నాగమ్మ
(1987 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ విజయరాఘవేంద్ర మూవీస్
భాష తెలుగు

ఖైదీ నాగమ్మ 1987 ఆగస్టు 20న విడుదలైన తెలుగు సినిమా. విజయ రాఘవేంద్ర మూవీస్ బ్యానర్ పై సహదేవ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శరత్ బాబు
  • మాధవి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
  • రచన: దాసం వెంకట్రావ్
  • సంగీతం: రాజ్ కోటి
  • నేపథ్య గాయకులు: మాధవపెద్ది రమేష్, పులపాక సుశీల, శిష్ట్లా జానకి,
  • నిర్మాత: సహదేవ వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: విజయ రాఘవేంద్ర మూవీస్
  • విడుదల:20:08:1987.

పాటలు[2]

[మార్చు]
  • మెలికలు తిరిగిన మేనురా, పడగలు విప్పిన మెరుపురా, మొగలు పొదల్లో మోజుగా రగిలిన రాత్రీ నీదిరా...సంగీతం:రాజ్ కోటి, నేపథ్యగానం: ఎస్.జానకి
  • ముంతకో ముద్దురా మామా... మోమాటం వద్దురా మామా....కొరమీను కొసరిస్తా... అరకోడి అరువిస్తా... నేపథ్యగానం: పి.సుశీల, రమేష్
  • ఆడిన అలుకటరా... నేపథ్యగానం: సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Khaidhi Nagamma (1987)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  2. Quidhi Nagamma - All Songs - Download or Listen Free - JioSaavn (in అమెరికన్ ఇంగ్లీష్), 1985-04-05, retrieved 2025-07-12

బాహ్య లంకెలు

[మార్చు]