ఖైదీ పెళ్ళి
స్వరూపం
| ఖైదీ పెళ్ళి (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| నిర్మాణ సంస్థ | మెహర్ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
ఖైదీ పెళ్ళి 1975 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. మెహర్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై వల్లూరి రామారావు నిర్మించిన ఈ సినిమాకు పి.నీలకంఠన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎ.ఎ.రాజ్, కె.వి.మహదేవన్ లు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- జయలలిత
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.నీలకంఠన్
- సంగీతం: ఎ.ఎ.రాజ్
- మాటలు: వడ్డాది
- పాటలు: శ్రీరంగం శ్రీనివాసరావు
- నిర్వహణ, కూర్పు:హనుమంతరావు
- నిర్మాత: వల్లూరి రామారావు
- నిర్మాణ సంస్థ: మెహర్ ఆర్ట్ పిక్చర్స్
- విడుదల:15:08:1975.
పాటల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Khaidhi Pelli (1975)". Indiancine.ma. Retrieved 2020-09-04.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |