ఖోఖో
ఖో ఖో (Kho kho) భారత ఉపఖండంలో ఆడే సాంప్రదాయక ఆట. ఇది పన్నెండు మంది ఆటగాళ్ళతో ఆడే జట్టు క్రీ
చరిత్ర
[మార్చు]ఖోఖో యొక్క పుట్టుక గురించి కచ్చితమైన సమాచారం లేదు. కానీ చరిత్రకారులు ఇది పరిగెత్తి పట్టుకోవటం నుండి ఉద్భవించిందని భావిస్తారు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రాంతములో ఉద్భవించిందని భావిస్తున్న ఈ ఆటను పూర్వము రథాలతో ఆడేవారు. దీన్ని రథేరా అని పిలిచేవారు.[1]
20వ శతాబ్దపు తొలినాళ్లలో ఖోఖోను క్రమబద్దీకరించేందుకు నియమాలు తయారుచేశారు. 1914లో పూనా జింఖానాలో ఖోఖోకు నియమాలు తయారుచెయ్యటానికి ఒక కమీటీ ఏర్పడినది. మొట్టమొదటి సారిగా ఖోఖోకు సంబంధించిన నియమావళిని 1924లో బరోడా జింఖానా ప్రచురించింది. 1959-60లో మొట్టమొదటి జాతీయస్థాయి ఖోఖో పోటీలు విజయవాడలో నిర్వహించారు. భారతదేశంలో భారతీయ ఖోఖో సమాఖ్య 37 రాష్ట్రాలు, ప్రాంతాలను సభ్యులుగా చేర్చుకొని జాతీయస్థాయిలో, ఆసియా ఖండపు స్థాయిలో ఖోఖో క్రీడలను నిర్వహిస్తుంది.[2]
అట వివరణ
[మార్చు]ప్రతి జట్టు 12 క్రీడాకారులు కలిగి, కానీ మాత్రమే 9 క్రీడాకారులు రంగంలో పడుతుంది. వారిదే చేజింగ్ కలిగి, 9 నిమిషాల ప్రతి మలుపులు అమలు, ప్రతి ఇన్నింగ్లోతో రెండు ఇన్నింగ్స్ ఉంటుంది. వన్ జట్టు / సరసన ముఖాలలో ప్రక్కనే సభ్యులతో కోర్టు మధ్యలో ప్రాకుతాడు వరుసగా కూర్చుంటుంది. రన్నర్స్ \, చి,. ఒక సమయంలో ఫీల్డ్, 3, ట్యాగ్ / రంగంలో అన్ని ప్రత్యర్థులు కార్చు తక్కువ సమయం పడుతుంది ఆ జట్టు nkto, విజయాలు. ప్రతి చివర ఒక పోల్ ఉంది, రన్నర్ మలుపుల శస్త్రచికిత్స పద్ధతిలో కూర్చొని ఇద్దరు ఆటగాళ్ల మధ్య వెళ్ళే కానీ వేటగాడు పరిగెడుతుండగా వెనక చెయ్యి, క్రీడాకారుల మధ్య వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ వేటగాడు పోల్ వెళ్లి టచ్, తిరిగి వెళ్ళండి లేదా ఇతర వైపు వెళ్ళే.
మూలాలు
[మార్చు]- ↑ http://sports.indiapress.org/kho_kho.php
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-06. Retrieved 2008-08-21.