గండకీ పత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గండకీ పత్రి

గండకీ పత్రి: ఇది అరణ్యాలలో మాత్రమే అరుదుగా లభిస్తుంది. గండకీ వృక్షపు ఆకు మొండి దీర్ఘ వ్యాధులకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది

పత్రి[మార్చు]

ఈ పత్రి ఈ వృక్షానికి చెందింది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు 17 వది.

భౌతిక లక్షణాలు[మార్చు]

ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టుగుబురుచెట్టు.

శాస్త్రీయ నామం[మార్చు]

బౌహినిఅ వరిఎగత ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం.

సువాసన గుణం[మార్చు]

ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఆయుర్వేదంలో[మార్చు]

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.అస్థమా నీ తగిస్తుంది[1]

మూలాలు[మార్చు]

  1. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]