గండిపేట రహస్యం
Appearance
గండిపేట రహస్యం (1989 తెలుగు సినిమా) | |
సంగీతం | కె.వి.మహదేవన్ |
---|---|
నిర్మాణ సంస్థ | వరుణ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
గండిపేట రహస్యం 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎం. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం లో పృధ్వీరాజ్, నరేష్, విజయ నిర్మల, వినోద బాల , సారథి, పద్మనాభం,నటించిన రాజకీయ చిత్రం.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ప్రభాకర్ రెడ్డి
- సంగీతం: కె.వి.మహదేవన్
- నిర్మాణ సంస్థ: వరుణ ఆర్ట్ పిక్చర్స్
పాటల జాబితా
[మార్చు]1: ఇదేనా స్వతంత్ర దేశం , రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
2: కళ్ళు పొడిచినారు (పద్యం), రచన: జాలాది రాజారావు, గానం. తాళ్లూరు వెంకటస్వామి
3: రామరాజ్యం అంటారు, రచన: జాలాది, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4: గుండె మడుగులో, రచన: జాలాది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5:తన కొడుకులు తన మనవళ్లు, (పద్యం) రచన: జాలాది, గానం.తాళ్ళూరు వెంకటస్వామి
6: హరే బూడిద హరే అన్నా, రచన: జాలాది, గానం. తాళ్లూరు వెంకటస్వామి
7: హే రామావతారా ,(దండకం), రచన: జాలాది, గానం.తాళ్ళూరు వెంకటస్వామి.
మూలాలు
[మార్చు]1. ఘంటసాల గళామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్