గజవిలసితము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గజవిలసితము ఒక తెలుగు ఛందో విశేషము. ఈ ఛందస్సులో భ, ర, న, న, న, గ  అనే గణాలు ఉంటాయి. ప్రాస నియతి యున్నది. 1-8 యతి స్థానం.

ఉదా: 

గతివచ్చు ధాతృకృత నవరస ధర నా

కాగత సుందరీ న విమల మృదుతర స

ధ్బోగ మనోరమాభి భుజకలిత, మధుర వా

గ్రాగిణి రుక్మిణిన్ ద్వగొను పరిణయమింకన్

(రుక్మిణీ కల్యాణం 2-32)