గడ్డ
స్వరూపం
గడ్డ [ gaḍḍa ] gaḍḍa. తెలుగు n. A lump, mass or clod, మంటిపెల్ల. Any bulbous root. దుంప. An island. ద్వీపము. A continent or part of the earth. A bank, brink, edge. A boil or ulcer, వ్రణము. తెల్లగడ్డ or వెల్లుల్లి garlic. ఎర్రగడ్డ an onion. గడ్డకట్టు to solidify, to gather into a lump. గడ్డనెక్కు to escape. గడ్డనువేయు to rescue. గడ్డపలుగు gaḍḍa-palugu. n. A pickaxe, an instrument for breaking clods. గడ్డపార gaḍḍa-pāra. A crowbar. గడ్డపొయ్యి a fire place formed by putting three stones or clods of earth together. గడ్డలుగా ఏర్పరిచిన పొయ్యి.
- రంగన్నగారి గడ్డ, చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన గ్రామం.
- నాగుళ్లదబ్బ గడ్డ, విజయనగరం జిల్లా, మక్కువ మండలానికి చెందిన గ్రామం.
- భూచక్రగడ్డ