గణేశ్వర్ బెహెరా
గణేశ్వర్ బెహెరా | |||
| |||
ఒడిశా శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1985 - 1990 1995-2000 | |||
నియోజకవర్గం | పట్టముండై | ||
---|---|---|---|
ఆహార సరఫరాలు & వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 ఫిబ్రవరి 1999 – 06 డిసెంబర్ 1999 | |||
ఉన్నత విద్య,పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 10 డిసెంబర్ 1999 – 05 మార్చి 2000 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 23 సెప్టెంబర్ 1959 చందన్‌పూర్, కేంద్రపడా జిల్లా, ఒడిషా | ||
తల్లిదండ్రులు | గోవింద్ చంద్ర బెహెరా (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | ఉర్బాసి బెహెరా | ||
సంతానం | 2 | ||
నివాసం | భుబనేశ్వర్ | ||
మూలం | odishaassembly.nic.in |
గణేశ్వర్ బెహెరా ఒడిశా రాష్ట్రానిక్ చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గణేశ్వర్ బెహెరా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985, 1995లో రెండుసార్లు కేంద్రపరా జిల్లాలోని పటముండై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 24 ఫిబ్రవరి 1999 నుండి 5 మార్చి 2000 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆహార సరఫరాలు & వినియోగదారుల సంక్షేమ, ఉన్నత విద్య, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రిగా పని చేశాడు.[1] ఆయన 2019లో జరిగిన ఎన్నికలలో కేంద్రపరా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేడీ అభ్యర్థి శశి భూషణ్ బెహెరా చేతిలో 6,320 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
గణేశ్వర్ బెహెరా ఏప్రిల్ 2న కాంగ్రెస్‌కు రాజీనామా ఏప్రిల్ 7న బీజేడీ పార్టీ ప్రధాన కార్యాలయం శంఖ భవన్‌లో రాజ్యసభ ఎంపీలు మానస్ నాగరాజ్, సస్మిత్ పాత్ర, మాజీ మంత్రి ప్రతాప్ జెనా సమక్షంలో బిజూ జనతా దళ్ పార్టీలో చేరాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Odisha Assembly. (2024). "Ganeswar behera". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
- ↑ Eenadu (8 April 2024). "బిజదలో చేరిన గణేశ్వర్, లేఖాశ్రీ". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
- ↑ ThePrint (7 April 2024). "Ex-Odisha minister Ganeswar Behera joins BJD". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
- ↑ The Hindu (2 April 2024). "Senior Odisha Congress leader Ganeswar Behera resigns from party" (in Indian English). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.