గరిమా కౌశల్ (నటి)
స్వరూపం
గరిమా కౌశల్ (ఆంగ్లం: Garima Kaushal) ఒక భారతీయ నటి. ఆమె మనుచరిత్ర (2021), భ్రమ్ (2019) చిత్రాలతో ప్రసిద్ధి చెందింది.
దేశంలో మొట్టమొదటి సూపర్ ఉమన్ మూవీగా తెరకెక్కతున్న చిత్రం ఇంద్రాణి. శ్రే మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టీఫెన్ నిర్మాత. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా స్టీఫెన్ అవడం విశేషం. ఇందులో గరిమ కౌశల్ ప్రధానపాత్ర పోషిస్తోంది.[1] 2022 మే మాసంలో ఈ చిత్రం నుంచి గరిమ కౌశల్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. సైన్స్ ఫిక్షన్, కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్, థ్రిల్లింగ్, డ్రామా, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్ని సమపాళ్లలో కూడిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇంద్రాణి, 2022 అక్టోబరు 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆసక్తికరంగా.. 'ఇంద్రాణి' మేకింగ్ వీడియో - Andhrajyothy". web.archive.org. 2022-06-24. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)