గల్లీ గ్యాంగ్ స్టార్స్
Appearance
గల్లీ గ్యాంగ్ స్టార్స్ | |
---|---|
దర్శకత్వం | ధర్మ, వెంకటేష్ కొండిపోగు |
కథ | ధర్మ |
నిర్మాత | డాక్టర్ అరవేటి యశోవర్ధన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ధర్మ |
కూర్పు | ధర్మ |
సంగీతం | సత్య, శరత్ రామ్ రవి |
నిర్మాణ సంస్థ | ఏ బి డి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 జూలై 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గల్లీ గ్యాంగ్ స్టార్స్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఏ బి డి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ అరవేటి యశోవర్ధన్ నిర్మించిన ఈ సినిమాకు ధర్మ, వెంకటేష్ కొండిపోగు దర్శకత్వం వహించారు.[2] సంజయ్ శ్రీరాజ్, ప్రియా శ్రీనివాస్, భరత్ , రితిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 4న విడుదల చేయగా, సినిమా జులై 26న సినిమా విడుదలైంది.[3][4][5]
నటీనటులు
[మార్చు]- సంజయ్ శ్రీరాజ్
- ప్రియా శ్రీనివాస్
- భరత్
- రితిక
- ఆర్జే బాలు
- చందు
- తారక్
- మురళి కృష్ణ రెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఏ బి డి ప్రొడక్షన్స్
- నిర్మాత: డాక్టర్ అరవేటి యశోవర్ధన్[6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధర్మ, వెంకటేష్ కొండిపోగు[7]
- సంగీతం: సత్య, శరత్ రామ్ రవి
- సినిమాటోగ్రఫీ: ధర్మ
- పాటలు: మహేష్ రోడ్డ, మోహన్ రావు సంగం రెడ్డి
- కోరియోగ్రఫీ : తారక్ ఇప్పిలి
మూలాలు
[మార్చు]- ↑ "గల్లీ గ్యాంగ్ స్టార్స్". 5 July 2024. Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ NT News (26 July 2024). "సామాజిక సందేశంతో." Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ Chitrajyothy (7 July 2024). "అనాథలే స్టార్స్". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ The Hans India (7 July 2024). "'Gully Gang Stars' set for July 26 release" (in ఇంగ్లీష్). Retrieved 23 July 2024.
- ↑ NTV Telugu (25 July 2024). "ఎట్టకేలకు థియేటర్స్‌లో సందడి చేయబోతున్న 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'." Retrieved 26 July 2024.
- ↑ 10TV Telugu (25 July 2024). "నిర్మాతగా మారిన డాక్టర్.. అనాథల కథతో సినిమా." (in Telugu). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi. "ఆగిపోతుందనుకున్న ప్రతిసారి నిర్మాత ముందడుగు వేశాడు: దర్శకుడు". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.