Jump to content

గాయత్రీ పటేల్ బహ్ల్

వికీపీడియా నుండి
గాయత్రీ పటేల్ బహ్ల్
గాయత్రీ పటేల్ బహ్ల్
జననం
గాయత్రీ పటేల్

1986/1987 (age 37–38)[1]
యునైటెడ్ స్టేట్స్
వృత్తినటి, నిర్మాత

గాయత్రీ పటేల్ బహ్ల్ ఒక అమెరికన్ నటి, చిత్రనిర్మాత, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి.  ఆమె 2004లో సినీరంగంలోకి అడుగుపెట్టి  హిందీ, ఆంగ్ల భాషా  సినిమాల్లో నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గాయత్రీ పటేల్ బహ్ల్  అమెరికాలో గుజరాతీ కుటుంబంలో పుట్టి , జార్జియాలోని అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో విద్యాభాస్యం పూర్తి చేసింది. [1] [2] [3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2004 తుమ్ బిన్ (లఘు చిత్రం)
2004 సుర్మా సూర్మ (లఘు చిత్రం)
2004 హాట్ హాట్ (షార్ట్ ఫిల్మ్)
2004 ధీరే ధీరే రాఫ్తా రాఫ్తా (లఘు చిత్రం)
2005 సుసుఖ్
2009 లెట్స్ డ్యాన్స్ సుహాని
2010 వెయిటింగ్ రూమ్ (లఘు చిత్రం)
2010 రిష్టా.కామ్19వ ఎపిసోడ్ (టీవీ షో)
2010 రిష్టా.కామ్ 19వ ఎపిసోడ్ (టీవీ షో)
2014 అనివార్య (టీవీ సిరీస్) మానస
2014 రెడ్రమ్ (టీవీ సిరీస్ డాక్యుమెంటరీ) శ్రీమతి రీడ్
2014 జస్ట్ మై లక్ (టీవీ సిరీస్) డీడీ
2015 లా & ఆర్డర్: స్పెషల్ విక్టింస్ యూనిట్ (టీవీ సిరీస్) జియా అలెగ్జాండర్
2017 పెట్టీ థెరపీ (లఘు చిత్రం) గంగి
2018 ఫ్యాషన్లు (టీవీ సిరీస్) సగీత
2019 టీనా (లఘు చిత్రం)
2019 ది లౌడెస్ట్ వాయిస్ (TV మినీ-సిరీస్) సహాయకుడు
2019 మిస్టర్ రోబోట్ (టీవీ సిరీస్)

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2009 లెట్స్ డ్యాన్స్ సహ నిర్మాత
2010 వెయిటింగ్ రూమ్ (లఘు చిత్రం) సహ నిర్మాత
2014 జస్ట్ మై లక్ (టీవీ సిరీస్) సహ నిర్మాత
2019 టీనా (లఘు చిత్రం) ఎగ్జిక్యూటివ్ నిర్మాత, దర్శకుడు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Waiting in the wings". DNA India (in ఇంగ్లీష్). June 10, 2009. Retrieved July 19, 2019. Gayatri believes that she is a typical 'Gujju' and for her, it's very important that her parents approve of the person she will marry.
  2. "Let's dance with Gayatri Patel". The Times of India (in ఇంగ్లీష్). May 29, 2009. Retrieved July 19, 2019.
  3. "Introducing Gayatri Patel Bahl, the dancing tornado". Entertainment.gaeatimes.com. June 6, 2009. Archived from the original on March 3, 2016. Retrieved June 6, 2012.