గిడుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గిడుగు.... ఇది వెదురు బద్దలతో అల్లిన అతి పెద్ద గంప లాండిది. దీని పైబాగాన గాలి పోవ డానికి పెద్ద పెద్ద రంద్రాలుంటాయి. గొర్రెలు, మేకలు పగలు మేతకు వెళ్లగానె బయట తిరగ లేని వాటి పిల్లలను ఈ గిడుగు క్రింద మూసు వుంచు తారు. ఒక్కో గిడుగు క్రింద సుమారు పది పిల్లలను పెట్ట వచ్చు.

గిడుగు : తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.

"https://te.wikipedia.org/w/index.php?title=గిడుగు&oldid=2183648" నుండి వెలికితీశారు